అందరిపై దయతో ఉండండి.. రష్మిక పోస్ట్‌ వైరల్‌

76చూసినవారు
అందరిపై దయతో ఉండండి.. రష్మిక పోస్ట్‌ వైరల్‌
నటి రష్మిక తాజాగా పెట్టిన పోస్ట్‌ వైరల్‌గా మారింది. ‘ఈ రోజుల్లో అందరిలో దయ తగ్గిపోతోంది. నేను మాత్రం అందరినీ ఒకేలా చూస్తాను. మీరంతా కూడా అలానే ఉండండి. ఒకరిపై ఒకరు దయతో ఉండండి’ అని రాసుకొచ్చారు. తాను ధరించిన టీ షర్ట్‌ మీద కూడా దయ అనే రాసి ఉంది. తాజాగా జిమ్‌కి వెళ్లిన రష్మిక కారు ఎక్కేందుకు ఇబ్బంది పడింది. విజయ్ ఆమెకు సాయం చేయకపోవంపై విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రష్మిక పోస్ట్‌ వైరల్‌గా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్