తల్లికి వందనం పథకం ప్రయోజనాలు:

76చూసినవారు
తల్లికి వందనం పథకం ప్రయోజనాలు:
*పేదరికం వల్ల చదువు ఆగకుండా విద్యార్థుల తల్లులకు ఆర్థిక సహాయం అందిస్తుంది. 
*రూ.15,000 నేరుగా తల్లుల బ్యాంక్ ఖాతాల్లో జమవుతుంది, దీనివల్ల పారదర్శకత ఉంటుంది. 
*ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా, ప్రతి బిడ్డకు రూ.15,000 వస్తుంది, గతంలోని అమ్మ ఒడి పథకంలా కటింగ్‌లు ఉండవు. 
*ఈ పథకం కోసం ప్రభుత్వం రూ.5,387-రూ.9,407 కోట్లు కేటాయించింది. దీనివల్ల 67,27,164 మంది విద్యార్థులు లబ్ధి పొందవచ్చు.

సంబంధిత పోస్ట్