'గోవిందా' బెట్టింగ్ యాప్‌పై పవన్, లోకేష్‌కు నా అన్వేష్ విజ్ఞప్తి (వీడియో)

75చూసినవారు
"మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కి విజ్ఞప్తి. పవిత్రమైన వెంకటేశ్వర స్వామి పేరుతో గోవిందా అనే బెట్టింగ్ యాప్‌ని కొన్ని సంవత్సరాలుగా పేరు మోసిన సినీ తారలు, ప్రముఖులు.. టెలిగ్రామ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌, వెబ్‌సైట్లలో ఈనెల 16 వరకు నడిపిస్తున్నారు. అమాయకమైన యువతను వీటి నుండి కాపాడండి. తగిన చర్యలు తీసుకోండి ప్లీజ్" అంటూ నా అన్వేష్ ఏపీ గవర్నమెంట్‌కి 'ఎక్స్‌' ద్వారా ట్యాగ్‌ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్