AP: నేటి నుంచి భువనేశ్వర్ - విశాఖపట్నం విమాన సేవలు ప్రారంభం కానున్నాయి. భువనేశ్వర్లో మధ్యాహ్నం 12.35 గంటలకు బయల్దేరేన విమానం 1.55 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటుంది. మళ్లీ ఇక్కడి నుంచి మధ్యాహ్నం 2.25 గంటలకు బయలుదేరి 3.45 గంటలకు భువనేశ్వర్ కు వెళుతుంది. ఇప్పటికే ఆన్ లైన్ లో టికెట్ల విక్రయాలు ప్రారంభించారు.