వైఎస్ జగన్‌కు బిగ్ షాక్

76చూసినవారు
వైఎస్ జగన్‌కు బిగ్ షాక్
వైసీపీ అధినేత జగన్‌కు బిగ్ షాక్ తగిలింది. జగన్ లండన్ పర్యటన వాయిదా పడింది. సీఎం పదవి పోవడంతో జగన్ డిప్లమాట్ పాస్‌పోర్టు రద్దు అయింది. దాంతో జనరల్ పాస్‌పోర్టు కోసం ఆయన దరఖాస్తు చేశారు. ఐదేళ్ల పాటు పాస్‌పోర్టు అనుమతి ఇవ్వాలని జగన్ తరఫు న్యాయవాది విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. ఏడాది పాటు అనుమతి ఇవ్వాలని ఆదేశించింది. విచారణ సోమవారానికి వాయిదా పడింది.

సంబంధిత పోస్ట్