బిగ్ బాస్ బ్యూటీ దీప్తిసునైనా.. యూట్యూబర్ గా మంచి పాపులర్ అయింది. తాజాగా ఈ అమ్మడు సిటీలో చక్కర్లు కొట్టేందుకు రోడ్డున పడింది. ఆటోలో తిరుగుతూ చల్ల గాలిని ఆస్వాదించింది. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్ ఖాతలో షేర్ చేసింది. సాదా కాటన్ చీరలో వైట్ కలర్ స్లీవ్ లెస్ జాకెట్ వేసుకొని తన ఎద అందాలను ఆరబోస్తూ కుర్రకారు హృదయాలను హీటెక్కించింది. దీంతో దీపమ్మ ఐ లవ్ యూ, మీ కళ్లకు నేను ఫిదా అంటూ కుర్రాళ్లు కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.