కొత్త రేషన్ కార్డు దరఖాస్తుదారులకు చేదు వార్త

71చూసినవారు
కొత్త రేషన్ కార్డు దరఖాస్తుదారులకు చేదు వార్త
ఏపీలో కొత్త రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియ సంక్రాంతికి పూర్తయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. ఈ నెల 2 నుంచి కొత్త రేషన్ కార్డులకు ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరిస్తుందని వార్తలు వచ్చాయి. అయినా దీనిపై అధికారిక ఉత్తర్వులు వెలువడలేదు. ప్రభుత్వం ఇప్పటికీ దీనిపై నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు సివిల్ సప్లై శాఖ మాత్రం తమ వైపు ఎలాంటి ఆటంకాలు లేవని చెబుతోంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్