27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో ఎగిరిన బీజేపీ జెండా

73చూసినవారు
27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో ఎగిరిన బీజేపీ జెండా
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. దీంతో 27 ఏళ్ల తర్వాత బీజేపీ కాషాయ జెండాను దేశ రాజధానిలో ఎగురవేసింది. సీఎం, డిప్యూటీ సీఎంలపై బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. ఈ క్రమంలోనే కేజ్రీవాల్ బీజేపీ నేత పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ చేతిలో ఓటమి పాలయ్యారు. ఢిల్లీ లిక్కర్ కేసులో జైలుకు వెళ్లొచ్చిన ముగ్గురు నేతలు కేజ్రీవాల్, సిసోడియా, సత్యేంద్ర జైన్ ఓటమిని చవిచూశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్