బీజేపీ తన హవాను పెంచుకుంటుంది. తాజాగా ఢిల్లీలోనూ అధికారంలోకి వచ్చింది. దీంతో దక్షిణాది రాష్ట్రాలు మినహా.. మిగతా రాష్ట్రాల్లో కమలం పార్టీ పాగా వేసింది. ఈ క్రమంలో 21 రాష్ట్రాలను బీజేపీ తన గుప్పిట్లో పెట్టుకుంది. మిత్ర రాష్ట్రాలతో కలిసి మొత్తం 21 రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు ఉన్నాయి.