టీడీపీ, జ‌న‌సేన‌ల‌కు బీజేపీ ఝ‌ల‌క్!

65చూసినవారు
టీడీపీ, జ‌న‌సేన‌ల‌కు బీజేపీ ఝ‌ల‌క్!
ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. బీజేపీ ఏపీలో ఎదిగేందుకు కొత్త ప్రణాళికలతో ముందుకు వెళ్తోంది. తాజాగా విజ‌య‌సాయి రెడ్డి రాజ్యసభకు చేసిన రాజీనామా ఆమోదం పొందింది. ఈ సీటు బీజేపీ తమ ఖాతాలో వేసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు టీడీపీ, జనసేనకు స్పష్టత ఇచ్చింది. అదే విధంగా వైసీపీ రాజ్యసభ సభ్యుల్లో తాము టచ్‌లో ఉన్న నేతల రాజీనామా చేస్తే ఆ స్థానాలు తమ పార్టీకే దక్కుతాయని క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం. అంతేకాకుండా రాజ్యసభ సీట్లలో మాత్రం రాజీ లేదని బీజేపీ తేల్చి చెప్పినట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్