బీజేపీ వివాదాస్పద అభ్యర్థి ఆధిక్యం

61చూసినవారు
బీజేపీ వివాదాస్పద అభ్యర్థి ఆధిక్యం
బీజేపీ వివాదాస్పద అభ్యర్థి రమేశ్ బిధూరి కల్కాజీ ఆధిక్యంలో ఉన్నారు. సీఎం అతిశీపై లీడింగ్‌లో కొనసాగుతున్నారు. కాగా, ఎన్నికల ప్రచార సమయంలో తాను గెలిస్తే ఢిల్లీ రోడ్డను ప్రియాంకా గాంధీ బుగ్గల్లా మారుస్తానని రమేశ్ బిధూరి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర దుమారం రేపాయి. ప్రస్తుతం బీజేపీ 43, ఆప్ 26, కాంగ్రెస్ 1 స్థానాల్లో కొనసాగుతున్నాయి. LOKAL యాప్‌లో అప్డేట్స్ చూస్తూనే ఉండండి.

సంబంధిత పోస్ట్