బెజవాడలో బ్లేడ్ బ్యాచ్‌ హల్‌చల్‌

52చూసినవారు
బెజవాడలో బ్లేడ్ బ్యాచ్‌ హల్‌చల్‌
AP: విజయవాడలో బ్లేడ్ బ్యాచ్‌ హల్‌చల్‌ చేసింది. ఇద్దరు యువకులపై బ్లేడ్‌ బ్యాచ్‌ దాడికి పాల్పడింది. రెండు రోజుల వ్యవధిలో బెజవాడలో ఇది మూడో ఘటన కావడంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. బ్లేడ్‌ బ్యాచ్‌ యువకులు శ్రీకాంత్‌, మనోహర్‌పై దాడి చేసినట్లు పోలీసులు బుధవారం వెల్లడించారు. బ్లేడ్‌ బ్యాచ్‌ని అదుపులోకి తీసుకొని.. కేసు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్