ఏపీఎస్‌ఆర్టీసీకి బోర్టు ఏర్పాటు.. ఛైర్మన్‌గా కొనకళ్ల నారాయణ

58చూసినవారు
ఏపీఎస్‌ఆర్టీసీకి బోర్టు ఏర్పాటు.. ఛైర్మన్‌గా కొనకళ్ల నారాయణ
ఏపీఎస్‌ఆర్టీసీకి బోర్టు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ బోర్డుకు ఛైర్మన్‌గా కొనకళ్ల నారాయణ వ్యవహరించనున్నారు. మొత్తం 17 మంది సభ్యులతో ఈ బోర్డు ఏర్పాటు చేయగా ఇందులో ఆరుగురు సభ్యులు నామినేటెడ్ సభ్యులు కాగా 11 మంది సభ్యులతో బోర్డును ఏర్పాటు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్