మాజీ సీఎం రమేష్ కుమార్తెను మోసం చేసిన బాలీవుడ్ నిర్మాతలు!

71చూసినవారు
మాజీ సీఎం రమేష్ కుమార్తెను మోసం చేసిన బాలీవుడ్ నిర్మాతలు!
ఉత్తరాఖండ్‌కు చెందిన కేంద్రమంత్రి, మాజీ సీఎం అయిన రమేష్ పొక్రియాల్ నిషాంక్ కుమార్తె ఆరుషి నిషాంక్‌ను ఇద్దరు బాలీవుడ్ నిర్మాతలు మోసం చేశారు. సదరు నిర్మాతలు ఆమెతో కలిసి ఓ సినిమా నిర్మిద్దామని రూ.6 కోట్లు తీసుకున్నారు. ఆ డబ్బు తీసుకుని ఆమెను మోసం చేశారు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆ ఇద్దరిపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్