BREAKING: పరీక్షలు వాయిదా

8818చూసినవారు
BREAKING: పరీక్షలు వాయిదా
AP: గెజిటెడ్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం నిర్వహించే డిపార్ట్‌మెంట్ పరీక్షలు వాయిదా పడ్డాయి. మే నెలకు సంబంధించిన పరీక్షలు జూన్ 6 నుంచి 12వ తేదీ వరకు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(APPSC) గతంలో షెడ్యూల్ విడుదల చేసింది. అయితే అనివార్య కారణాలతో ఈ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. త్వరలోనే కొత్త తేదీలను వెల్లడిస్తామని APPSC తెలిపింది.

సంబంధిత పోస్ట్