BREAKING: భారీగా బంగారం, వెండి పట్టివేత

63చూసినవారు
BREAKING: భారీగా బంగారం, వెండి పట్టివేత
కాకినాడ జిల్లా పెద్దాపురంలో భారీగా బంగారం, వెండి పట్టుబడింది. 8 కేజీల బంగారం, 47 కేజీల వెండిని అధికారులు గుర్తించారు. దీని విలువ మార్కెట్‌లో రూ.5.60 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్