BREAKING: టీడీపీ కార్యకర్తపై కత్తులతో దాడి చేసి హత్య

85చూసినవారు
BREAKING: టీడీపీ కార్యకర్తపై కత్తులతో దాడి చేసి హత్య
అనంతపురం జిల్లా రాయదుర్గంలో దారుణం చోటు చేసుకుంది. రాయదుర్గం మండలం మెచ్చరి గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త ఆదెప్ప హత్యకు గురయ్యారు. ప్రత్యర్థులు కత్తులతో విచక్షణారహితంగా పొడిచి చంపారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక సరిహద్దులో ఈ జరిగింది. మొలకాల్మూర్ తాలూకా పేదారగుడ్డం వెళ్లే మార్గంలో ఆదెప్ప మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. పాత కక్షలే హత్యకు కారణమై ఉంటుందని పోలీసులు అవమానిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్