ప్రకాశం జిల్లాలో వ్యక్తి దారుణ హత్య.. పాత కక్షలే కారణం?

51చూసినవారు
ప్రకాశం జిల్లాలో వ్యక్తి దారుణ హత్య.. పాత కక్షలే కారణం?
AP: ప్రకాశం జిల్లా దోర్నాల మండలం నల్లగుంట్లలో దారుణం చోటు చేసుకుంది. వెంకటేశ్వర్లు అనే వ్యక్తిని ప్రత్యర్థులు గొడ్డలితో నరికి చంపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరించారు. హత్యకు పాత కక్షలే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్