బుగ్గన రాజేంద్ర లోకల్ పాలిటిక్స్‌కు గుడ్ బై!

55చూసినవారు
బుగ్గన రాజేంద్ర లోకల్ పాలిటిక్స్‌కు గుడ్ బై!
మాజీ CM జగన్ కేబినెట్‌లో కీలకంగా ఉన్న మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి లోకల్ పాలిటిక్స్‌ని గుడ్‌ బై చెప్తున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తన సొంత నియోజకవర్గం డోన్‌కు దూరమయ్యే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. తన కొడుకు అర్జున్‌రెడ్డి లోకల్‌గా యాక్టివ్‌గా ఉండటంతో ఈయనకు ఇంట్రస్ట్‌ తగ్గిందని చెప్పుకుంటున్నారు. ఢిల్లీ పెద్దలతో మంచి సంబంధాలు ఉండటంతో విజయసాయిరెడ్డి లేని లోటును భర్తీ చేయాలనుకుంటున్నారట.

సంబంధిత పోస్ట్