ఏపీలో కూటమి ప్రభుత్వం దీపావళి నుంచి దీపం పథకం కింద ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను అందించనుంది. అయితే ఈ నెల 29 నుంచి గ్యాస్ బుకింగ్ ప్రక్రియ ప్రారంభం కానుందని తెలిపింది. ఈ పథకంలో అర్హులై ఉండి ఎవరికైనా గ్యాస్ సిలిండర్ అందకపోతే 1967 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయవచ్చని ప్రభుత్వం సూచించింది. ఈ నెల 29 నుంచి 2025 మార్చి 31 వరకు మొదటి సిలిండర్‌ను తీసుకునే అవకాశం ఉంది.