భర్త లేని వారు వరలక్ష్మీ వ్రతం చేయవచ్చా?

78చూసినవారు
భర్త లేని వారు వరలక్ష్మీ వ్రతం చేయవచ్చా?
వరలక్ష్మీ అంటే వరాలిచ్చే లక్ష్మీదేవి. మహిళలు దీర్ఘకాలం సుమంగళిగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరిస్తారు. అయితే భర్త లేని మహిళలు కూడా ఈ వరలక్ష్మీ వ్రతం చేయవచ్చని పండితులు చెబుతున్నారు. ఈ జన్మలో కాకపోయినా వచ్చే జన్మలోనైనా మాంగళ్యం బాగుండాలని అమ్మవారిని కోరుకోవచ్చంటున్నారు. వివాహంలో ధర్మ, అర్ధ, కామాలకు సంబంధించిన వాగ్ధానాలు మాత్రమే ఉంటాయని, మోక్షం ఎవరికి వాళ్లు సాధించుకోవాల్సిందేనని చెబుతున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్