చికెన్ తింటే GBS వస్తుందా.. వైద్యులు ఏం చెబుతున్నారంటే?

73చూసినవారు
చికెన్ తింటే GBS వస్తుందా.. వైద్యులు ఏం చెబుతున్నారంటే?
గత కొన్ని రోజులుగా ప్రజలను 'గిలియన్ బార్ సిండ్రోమ్ (GBS)' వైరస్ తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. అయితే చికెన్ తింటే ఈ వైరస్ బారిన పడుతారంటూ నెట్టింట ప్రచారం నడుస్తోంది. ఇన్ఫెక్షన్ సోకిన చికెన్ తినడం వల్ల GBS వచ్చే ప్రమాదం పెరుగుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనికి కారణమయ్యే బాక్టీరియా, కాంపిలోబాక్టర్ జెజునమ్.. చికెన్ లేదా మాంసంలో కనిపిస్తుందని, సగం ఉడికిన, పచ్చి ఆహారాన్ని తినడం ద్వారా ఇది శరీరంలోకి వెళ్లి వ్యక్తిని అనారోగ్యానికి గురిచేస్తుందని చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్