బైక్‌ను ఢీకొట్టిన కారు.. ఉద్యోగులకు గాయాలు (వీడియో)

69చూసినవారు
AP: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డబుల్ ఆర్ఎం బస్టాప్ వద్ద బైక్, సీఐఎస్ఎఫ్ కారు ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో వడ్లపూడి నుంచి బైక్‌పై వస్తున్న ఇద్దరు స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు గాయాలయ్యాయి. వారిని స్టీల్ ప్లాంట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్