దూసుకెళ్లిన కారు.. ఇద్దరు మృతి (వీడియో)

51చూసినవారు
AP: చిత్తూరు జిల్లా తిమ్మాజిపల్లిలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పిన కారు స్థానికులపై దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. మరో నలుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. దర్యాప్తు జరుగుతోంది.

సంబంధిత పోస్ట్