ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న కారు.. ఒకరు స్పాట్‌డెడ్

81చూసినవారు
ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న కారు.. ఒకరు స్పాట్‌డెడ్
TG: జనగామ జిల్లాలోని దేవరుప్పల మండలం సింగరాజుపల్లి వద్ద బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.  ఓ కారు ప్రమాదవశాత్తు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్