ఔటర్ రింగ్ రోడ్డు మీద కార్ రేసింగ్‌లు (వీడియో)

72చూసినవారు
TG: ఔటర్ రింగ్ రోడ్డు మీద తెల్లవారుజామున యువకులు కార్ రేసింగ్‌లు నిర్వహించారు. ఈ ఘటన శంషాబాద్ ఔటర్‌లో జరిగినట్లు తెలుస్తోంది. నిర్మానుషంగా ఉన్న ప్రాంతాల్లో యువకులు స్టంట్‌లు చేస్తూ హంగామా సృష్టించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే నడిరోడ్డుపైనే లక్జరీ కార్లతో స్టంట్‌లు చేసిన వారు ఎవరనేది తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్