రూ.10 భిక్షం వేసినందుకు కేసు నమోదు.. ఎక్కడంటే

59చూసినవారు
రూ.10 భిక్షం వేసినందుకు కేసు నమోదు.. ఎక్కడంటే
ఇండోర్‌ను దేశంలోనే యాచక రహిత నగరంగా మార్చడంలో భాగంగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల యాచక నిషేధ చట్టం తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం భిక్ష ఇవ్వడం, తీసుకోవడం నిషేధం. అయితే ఇటీవల ఒకతను ఆలయం వద్ద అడుక్కుంటున్న ఓ భిక్షగాడికి రూ.10 దానం చేశాడు. దీనిపై అధికార యంత్రాంగం యాచక నిర్మూలన బృందానికి ఫిర్యాదు నమోదు చేసింది. ఈ క్రమంలో పోలీసులు ఆ వ్యక్తిపై తాజాగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్