దీపం పథకం బుకింగ్ కు ముందే ఖాతాల్లో నగదు జమ (వీడియో)

75చూసినవారు
ఏపీలో దీపం పథకం కింద ముందుగానే నగదు చెల్లింపులు చేయాలని టీడీపీ పొలిట్‌ బ్యూరో బుధవారం నిర్ణయం తీసుకుంది. లబ్ధిదారుల ఖాతాల్లో సిలిండర్ బుకింగ్ కంటే ముందే నగదు చెల్లించాలని నిర్ణయం తీసుకున్నారు. ఏడాదిలో 3 సిలిండర్ల నగదును ఒకేసారి చెల్లించనున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. లబ్ధిదారులు సిలిండర్ ఎప్పుడు బుక్ చేసుకున్నా, సిలిండర్‌ తీసుకోకపోయినా 3 సిలిండర్ల నగదు ఒకేసారి వారి ఖాతాల్లో వేసేలా నిర్ణయం తీసుకున్నామన్నారు.

సంబంధిత పోస్ట్