ఆయుధాల కొనుగోలుపై కేంద్రం కీలక నిర్ణయం

80చూసినవారు
ఆయుధాల కొనుగోలుపై కేంద్రం కీలక నిర్ణయం
భారత్భా- పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం స్రృష్టించింది. అయితే భారత సైన్యానికి ఆయుధాల కొనుగోలు అంశంపై కేంద్ర ప్రభుత్వం శనివారం కీలక నిర్ణయం తీసుకుంది. అత్యవసర సమయాల్లో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని నేరుగా కొనుగోలు చేసేందుకు సైన్యానికి అధికారం అప్పగించింది. ఈ క్రమంలో రూ.40వేల కోట్ల విలువైన ఆయుధాలను సైన్యం కొనుగోలు చేయనుంది.

సంబంధిత పోస్ట్