ఏపీకి అన్ని విధాలా కేంద్రం సహకారం: కేంద్ర మంత్రి హరదీప్ సింగ్ పూరీ

80చూసినవారు
ఏపీకి అన్ని విధాలా కేంద్రం సహకారం: కేంద్ర మంత్రి హరదీప్ సింగ్ పూరీ
ఏపీని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు కేంద్రం కట్టుబడి ఉందని, తగిన సహకారం అందిస్తామని కేంద్ర మంత్రి హరదీప్ సింగ్ పూరీ అన్నారు. విజయవాడలో శుక్రవారం ఆయన పర్యటించారు. రాష్ట్రానికి రాజధాని, పోర్టుల నిర్మాణానికి నిధులు, ఇరిగేషన్ ప్రాజెక్టులు నిధులు ఇచ్చినట్లు గుర్తు చేశారు. ఏపీకి డైనమిక్ సీఎం చంద్రబాబు ఉన్నారని ప్రశంసించారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం చంద్రబాబు, పవన్ కష్టపడుతున్నారన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్