నాగచైతన్య-శోభిత ధూళిపాళ జంట గతేడాది డిసెంబర్ 4న పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం ఈ జంట మ్యారీడ్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. చైతన్య-శోభిత పెళ్లి డాక్యుమెంటరీ త్వరలో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. అయితే ఈ సంస్థ ఏకంగా రూ.50 కోట్లతో ఈ డాక్యుమెంటరీ హక్కులు పొందినట్లు తెలుస్తోంది.