ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు సొలిసిటర్ జనరల్‌గా చల్లా ధనుంజయ నియమితులయ్యారు. ఏపీ హైకోర్టు అదనపు సొలిసిటర్ జనరల్‌గా చల్లా ధనుంజయను నియమిస్తూ సోమవారం కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్రం తరఫున చల్లా ధనుంజయ ఏపీ హైకోర్టులో వాదనలు వినిపించనున్నారు.