ప్రసన్న తిరుపతి గంగమ్మకు సారె సమర్పించిన చంద్రబాబు దంపతులు

79చూసినవారు
ప్రసన్న తిరుపతి గంగమ్మకు సారె సమర్పించిన చంద్రబాబు దంపతులు
AP: సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం కుప్పంలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా సతీమణి నారా భువనేశ్వరితో కలిసి ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతరలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో అమ్మవారికి సీఎం దంపతులు సారె సమర్పించారు. రాష్ట్రానికి మంచి జరగాలని అమ్మవారిని చంద్రబాబు ప్రార్థించారు.

సంబంధిత పోస్ట్