ఈనెల 23 నుంచి ప్రజల్లోకి వెళ్లాలని పార్టీ నేతలకు చంద్రబాబు పిలుపు

64చూసినవారు
ఈనెల 23 నుంచి ప్రజల్లోకి వెళ్లాలని పార్టీ నేతలకు చంద్రబాబు పిలుపు
AP: సీఎం చంద్రబాబు పార్టీ ముఖ్యనేతలతో శుక్రవారం టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమాలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈనెల 23 నుంచి ప్రజల్లోకి వెళ్లాలని నేతలకు సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. 
సూపర్‌-6 హామీలు దాదాపు అమలు చేశామనేది బలంగా తీసుకెళ్లాలని చంద్రబాబు ఆదేశించారు. అమలు చేసిన ప్రతి హామీ ప్రజలకు వివరించాలని సీఎం దిశానిర్దేశం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్