మందుబాబులకు శుభవార్త చెప్పిన చంద్రబాబు

50చూసినవారు
మందుబాబులకు శుభవార్త చెప్పిన చంద్రబాబు
ఏపీలో మందుబాబులకు సీఎం చంద్రబాబు మరో గుడ్ న్యూస్ చెప్పారు. బాటిల్‌పై MRP ధరనే మందుబాబులు ఇవ్వాలని తెలిపారు. ఎక్కువ ధర అడిగితే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని మందుబాబులకు ఆయన కీలక సూచన చేశారు. అసలు పూర్తి మద్యం నిషేధిస్తే కల్తీ మద్యంతో ప్రజలు ప్రాణాలు పోయే ప్రమాదం ఉందన్నారు. అందుకే తక్కువ ధరకు మందుబాబులకు మద్యం అందిస్తున్నట్లు ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్