జ‌గ‌న్‌కు ఛాన్సివ్వ‌ని చంద్ర‌బాబు.. గంటల్లోనే సాయం

58చూసినవారు
జ‌గ‌న్‌కు ఛాన్సివ్వ‌ని చంద్ర‌బాబు.. గంటల్లోనే సాయం
అనకాపల్లి జిల్లా కోటవురట్లలో ఘోర ప్రమాదం జ‌రిగి 8 మంది మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రమాదంపై మాజీ సీఎం జగన్ స్పందించేలోపే సీఎం చంద్రబాబు మృతుల కుటుంబాలకు అండగా నిలిచారు. ప్రమాదం జరిగిన కొన్ని గంటల్లోనే మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున చంద్రబాబు సాయం ప్రకటించారు. అయితే ప్రమాదంపై జగన్ స్పందించి బాధితులకు అండగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయగా అప్పటికే సాయమందించినట్లు సీఎం కార్యాలయం మినిట్స్ విడుదల చేసింది.

సంబంధిత పోస్ట్