చీటింగ్ లో చంద్రబాబు పీహెచ్‌డీ చేశారు: జగన్

53చూసినవారు
చీటింగ్ లో చంద్రబాబు పీహెచ్‌డీ చేశారు: జగన్
ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ అధినేత జగన్ తీవ్ర విమర్శలు చేశారు. 'చంద్రబాబు చీటింగ్ లో పీహెచ్‌డీ తీసుకున్నారు. చంద్రబాబు నటన ముందు ఎన్టీఆర్ కూడా పనికి రారు. ఆయన నటనకు ఏ అవార్డు ఇచ్చిన సరిపోదు. చంద్రబాబును నమ్మడం అంటే చంద్రముఖిని నిద్రలేపడమే. చంద్రబాబును నమ్మవద్దని ఎన్నికల ముందు ప్రజలకు చెప్పా..కానీ ప్రజలు వినలేదు. ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు”అని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్