వైఎస్ జగన్ ఫోన్లపై చంద్రబాబు నిఘా: వైసీపీ ట్వీట్

74చూసినవారు
వైఎస్ జగన్ ఫోన్లపై చంద్రబాబు నిఘా: వైసీపీ ట్వీట్
AP: వైఎస్ జగన్ ఫోన్లపై చంద్రబాబు నిఘా పెట్టారని వైసీపీ ఆరోపించింది. 2019 ఎన్నికలకి ముందు జగన్‌తో పాటు వైసీపీలోని కీలక నేతల ఫోన్లను చంద్రబాబు ట్యాపింగ్ చేశారని తెలిపింది. అప్పట్లో ఇదే విషయాన్ని పలుమార్లు వైసీపీ చెప్పిందని, తాజాగా ఫోన్ల ట్యాప్ చేసినట్లు వాట్సాప్ యాజమాన్య సంస్థ మెటా ప్రకటించిందని ట్విట్టర్ ఎక్స్‌లో వైసీపీ ట్వీట్ చేసింది.

సంబంధిత పోస్ట్