స్కూలు విద్యార్థులకు చంద్రబాబు శుభవార్త
By Rathod 58చూసినవారుAP: స్కూలు విద్యార్థులకు సీఎం చంద్రబాబు శుభవార్త చెప్పారు. బీసీ విద్యార్థుల రూ.110.52 కోట్ల డైట్ బకాయిలు, రూ.29 కోట్ల కాస్మోటిక్ బిల్లులు చెల్లించాలని అధికారులను ఆదేశించారు. రూ.13.10 కోట్లతో 660 హాస్టళ్లలో చేపట్టిన మరమ్మతులు 6 వారాల్లో పూర్తి చేయాలన్నారు. విద్యార్థులకు ట్రంక్ పెట్టెలు, ప్లేట్లు, గ్లాసులు, కిచెన్ ఐటమ్స్ అందించాలని సూచించారు.