మరో రూ.7 వేల కోట్లు అప్పు చేసిన చంద్రబాబు సర్కార్‌

50చూసినవారు
మరో రూ.7 వేల కోట్లు అప్పు చేసిన చంద్రబాబు సర్కార్‌
కూటమి ప్రభుత్వం మరో రూ. 7 వేల కోట్లు అప్పు చేసింది. దీంతో చరిత్రలో ఎన్నడూ లేనంత భారీ అప్పు చేసిన ప్రభుత్వంగా నిలిచింది. వారం రోజుల్లోనే రూ.14 వేల కోట్ల అప్పు చేసిన ప్రభుత్వం.. తాజాగా మంగళవారం (జూన్ 10) రూ.7 వేల కోట్లు అప్పు తెచ్చింది. రిజర్వ్‌ బ్యాంకులో సెక్యూరిటీల వేలం ద్వారా అప్పును సమీకరించింది. చంద్రబాబు ప్రభుత్వం ఏడాదిలోనే రూ.లక్షా 58 వేల కోట్ల అప్పు చేసింది.

సంబంధిత పోస్ట్