AP: సీఎం చంద్రబాబు ఏప్రిల్ 20వ తేదీన 75వ సంవత్సరంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు ఆయన పుట్టిన రోజు వేడుకలను విదేశాల్లో ఘనంగా నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నట్లు అధికారంగా తెలిపారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి 5 రోజుల పాటు విదేశాల్లో గడపనున్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీడీపీ శ్రేణులు ఆయన పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.