NTVని చంద్రబాబు బెదిరించారు: అంబటి రాంబాబు (వీడియో)

75చూసినవారు
AP: సీఎం చంద్రబాబు నాయుడుపై వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు షాకింగ్ కామెంట్స్ చేశారు. గతంలో కొమ్మినేని శ్రీనివాస్ NTVలో పనిచేసేవారని, టీడీపీకి వ్యతిరేకంగా వార్తలు ప్రసారం చేయడంతో బెదిరించి ఉద్యోగంలో నుంచి తీసేశారని తెలిపారు. ఆయన్ను NTV నుంచి తీసేస్తేనే ఏపీలో ఛానల్ నడుస్తుందనేలా వ్యవహరించారంటూ పేర్కొన్నారు. దీంతో కొమ్మినేని శ్రీనివాస్ సాక్షిలో చేరి టీడీపీ ఆగడాలను బయట పెడుతున్నారని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్