చంద్రబాబు నేటి పర్యటన షెడ్యూల్

3306చూసినవారు
చంద్రబాబు నేటి పర్యటన షెడ్యూల్
ఏపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ కర్నూలు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఉదయం 11.30గంటలకు ఎమ్మిగనూరు బహిరంగ సభలో పాల్గొననున్నారు. అనంతరం ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఎన్నికల ప్రచారం చేపట్టనున్నారు. బాపట్లలో టీడీపీ ప్రజాగళం బహిరంగ సభకు హాజరుకానున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్