సీఎం సొంత జిల్లాలో మార్పులు

85చూసినవారు
సీఎం సొంత జిల్లాలో మార్పులు
ఏపీ సీఎం చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో రెవెన్యూ శాఖ ప్రక్షాళన మొదలైంది. రెవెన్యూ శాఖలో పలు మార్పులు చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అన్నారు. చిత్తూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సుమిత్ కుమార్ అధికారంతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. రెవెన్యూ శాఖలో ప్రక్షాళన కోసం త్వరలోనే వీఆర్వోలు, సిబ్బందిని బదిలీలలు చేస్తామని కలెక్టర్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్