యాలకులతో క్యాన్సర్‌కు చెక్!

76చూసినవారు
యాలకులతో క్యాన్సర్‌కు చెక్!
వంటల్లో రుచీ, సువాసన రావడానికి యాలకులను వాడుతుంటాం. అయితే యాలకులతో క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులకు కూడా చెక్ పెట్టొచ్చని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. యాలకులలో ఉంటే ఫైటో న్యూట్రియన్లు, ఎసెన్షిల్ ఆయిల్స్ జీర్ణక్రియను మెరుగుపరిచి గుండె జబ్బులను తగ్గిస్తాయట. అలాగే యాలకులను నమలడం ద్వారా శ్వాసకోశ వ్యాధులు దరిచేరవని నిపుణులు తెలుపుతున్నారు.

సంబంధిత పోస్ట్