అన్నదాత సుఖీభవ పథకం స్టేటస్ చెక్ చేసుకోండిలా!

77చూసినవారు
అన్నదాత సుఖీభవ పథకం స్టేటస్ చెక్ చేసుకోండిలా!
అన్నదాత సుఖీభవ పథకం స్టేటస్ చెక్ చేసుకోండిలా:
➡ ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://annadathasukhibhava.ap.gov.in ను ఓపెన్ చేయండి.
➡ హోంపేజీలోని 'Know Your Status' ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
➡ మీ ఆధార్ కార్డు నెంబర్ లేదా మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేసి, స్క్రీన్‌పై కనిపిస్తున్న క్యాప్చాను ఎంటర్ చేయండి.
➡ ఆ తర్వాత Search ఆప్షన్‌పై క్లిక్ చేస్తే, రైతు దరఖాస్తుకు సంబంధించిన స్టేటస్ (పెండింగ్, వెరిఫైడ్, రీజెక్ట్, పేమెంట్ జమ అయినది) చూపిస్తుంది.

సంబంధిత పోస్ట్