AP: పసుపు బోర్డు మాదిరిగానే మిర్చి బోర్డు ఏర్పాటు చేయాలని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు (RRR) అన్నారు. శనివారం ప.గో. జిల్లా కాళ్ల మండలం పెద అమిరంలోని తన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. మిర్చి రైతుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. కేంద్రం, రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వమే అధికారంలో ఉన్నందుకు సీఎం చంద్రబాబు ఈ విషయంపై ప్రత్యేక చొపాలని కోరారు. మిర్చి బోర్డు బోర్పాటు చేస్తే రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు.