చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లాగా అమ్ముడు పోను: కేఏ పాల్

70చూసినవారు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ విమర్శలు చేశారు. బీసీలకు తాను ఉన్నానని, చిరంజీవిలాగా కాంగ్రెస్ పార్టీకి, పవన్ కళ్యాణ్‌లాగా BJPకి అమ్ముడు పోకుండా బీసీల తరఫున పోరాడతానని వెల్లడించారు. 'ప్యాకేజ్ స్టార్ పవన్ కళ్యాణ్, షర్మిల లాగా, కొత్తగా తీన్మార్ మల్లన్న అని చిన్నోడు వచ్చాడు.. నేను బీసీని అనే ఆర్కెస్ట్రాతో మన బడుగు బలహీన వర్గాలను మోసం చేస్తున్నాడు' అని పాల్ విమర్శించారు.

సంబంధిత పోస్ట్