చంద్రగిరి: కల్వర్టును ఢీకొన్న బొలెరో వాహనం

52చూసినవారు
చంద్రగిరి: కల్వర్టును ఢీకొన్న బొలెరో వాహనం
తిరుపతి జిల్లా చంద్రగిరి మండల పరిధిలోని అగరాల వద్ద మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో బొలెరో వాహన డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. బొలెరో లగేజ్ వాహనం అదుపుతప్పి కల్వర్టును ఢీకొన్న ఘటనలో బొలెరో డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయిని స్థానికులు తెలిపారు. స్థానికులు 108 వాహనానికి ఫోన్ చేసి ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్