చంద్రగిరి: డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం ప్రారంభం

51చూసినవారు
చంద్రగిరి: డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం ప్రారంభం
ఇంటర్ విద్యార్థులకు ఆనాడు ఎన్టీ రామారావు మధ్యాహ్న భోజనం పథకాన్ని ప్రశేపెట్టగా నేడు జూనియర్ కళాశాల విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు దక్కిందని ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నారు. శనివారం చంద్రగిరిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకాన్ని ఆయన ప్రారంభించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్